ETV Bharat / state

kcr: గవర్నర్​ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ - telangana varthalu

సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు రాజ్​భవన్​ వచ్చిన ముఖ్యమంత్రి... పలు అంశాలపై గవర్నర్​తో చర్చించారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్​కు వివరించారు.

cm met kcr
గవర్నర్​ తమిళిసైతో ముఖ్యమంత్రి కేసీఆర్​ భేటీ
author img

By

Published : Jun 11, 2021, 6:41 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​తో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు స్వాగతం పలికేందుకు రాజ్​భవన్​కు వచ్చిన సీఎం కేసీఆర్​... పలు అంశాలపై గవర్నర్​తో చర్చించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ చర్యలు, ధాన్యం సేకరణ, వానాకాలం పంటల సాగు, ఆర్థిక పరిస్థితులు, రైతుబంధు సాయం, తదితర అంశాలను గవర్నర్​కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.