ETV Bharat / state

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్​ సమావేశం

హైదరాబాద్​లోని ప్రగతి భవన్​లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం ముగిసింది. ఎనిమిదిన్నర గంటలకుపైగా జిల్లా పాలనాధికారులతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్​ సమావేశం
author img

By

Published : Aug 20, 2019, 9:06 PM IST

ప్రగతిభవన్​లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం ముగిసింది. ఎనిమిదిన్నర గంటలకు పైగా నిర్వహించిన ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టంపై వారి అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్​ సమావేశం

ఇదీ చూడండి: 7గంటలుగా కలెక్టర్లతో కొనసాగుతోన్న సీఎం భేటీ

Intro:TG_KRN_556_20_RAJIVGANDI_JAYANTHI_AVB_TS10084
రిపోర్టర్: తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వేడుకలనను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కేకు కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. మానకొండూరు, శంకరపట్నం, గన్నేరువరం, తిమ్మాపూర్, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాని హయాంలో చేసిన సేవలను స్మరిస్తూ నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఈ క్రమంలో ఆయా మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు స్థానికులు పాల్గొన్నారు.

Body:TG_KRN_556_20_RAJIVGANDI_JAYANTHI_AVB_TS10084

Conclusion:TG_KRN_556_20_RAJIVGANDI_JAYANTHI_AVB_TS10084

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.