హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బడ్జెట్‌తో పాటు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి... గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు సమాచారం. ఎల్లుండి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ - CM KCR meet Governor
CM KCR meet Governor latest news
07:37 March 04
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
07:37 March 04
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. బడ్జెట్‌తో పాటు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి... గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు సమాచారం. ఎల్లుండి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
Last Updated : Mar 4, 2020, 3:25 PM IST