ETV Bharat / state

LIVE UPDATES : మేకిన్ ఇండియా బజార్‌లు పోయి ఊరూరా చైనా బజార్‌లు : సీఎం

author img

By

Published : Dec 7, 2022, 1:39 PM IST

Updated : Dec 7, 2022, 4:57 PM IST

KCR Jagtial Tour Updates
KCR Jagtial Tour Updates

16:53 December 07

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో సరిపడా విద్యుత్ లేదు: సీఎం

దేశ రాజధాని దిల్లీలో విపరీతమైన కరెంట్‌ కోతలు: సీఎం కేసీఆర్‌

అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రం మళ్లీ నష్టపోయే పరిస్థితి: సీఎం

చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు నష్టపోయిన చరిత్ర మనది: సీఎం

ఇప్పుడు మరోసారి జాగ్రత్త పడకుంటే తీవ్రంగా నష్టపోతాం: సీఎం

16:52 December 07

మనచుట్టూ గోల్‌మాల్ గోవిందంగాళ్లు చేరారు: సీఎం కేసీఆర్‌

అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు: సీఎం

మోదీ ఇన్నేళ్ల పాలనలో ఒక్క మంచిపనైనా జరిగిందా?: సీఎం

నినాదాలు, మాటలు తప్పా 8 ఏళ్లల్లో మోదీ చేసిందేమీ లేదు: సీఎం

మేకిన్ ఇండియా అని ఏ రంగాన్నైనా మోదీ ప్రోత్సహించారా?: సీఎం

టపాసులు, దీపం వత్తులు వంటి చిన్న వస్తువులు చైనా నుంచే దిగుమతి: సీఎం

చివరికి భారతీయ జెండాలు కూడా చైనా నుంచి వస్తున్నాయి: సీఎం

మోదీ దేశ సంపదను కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారు: సీఎం

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు మోదీ కుట్ర: సీఎం

భాజపాకు నిధులిచ్చే వ్యాపారుల చేతిలో విద్యుత్‌ రంగాన్ని పెడుతున్నారు: సీఎం

వ్యాపారులు బాగుపడి రైతులు భిక్షమెత్తుకునేలా చేస్తున్నారు: సీఎం

ఎన్‌పీఏల పేరిట రూ.14లక్షల కోట్లను వ్యాపారులకు దోచిపెట్టారు: సీఎం

10 వేల పరిశ్రమలు మూతపడి 50 లక్షల మంది రోడ్డున పడ్డారు: సీఎం

మేకిన్ ఇండియా బజార్‌లు పోయి ఊరూరా చైనా బజార్‌లు వస్తున్నాయి: సీఎం

మేకిన్‌ ఇండియా అనే.. మోదీ ఏ రంగాన్ని ఆదుకున్నారు: సీఎం

16:36 December 07

  • మనచుట్టూ గోల్‌మాల్ గోవిందంగాళ్లు చేరారు: సీఎం కేసీఆర్‌
  • అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు: సీఎం
  • మోదీ ఇన్నేళ్ల పాలనలో ఒక్క మంచిపనైనా జరిగిందా?: సీఎం

16:35 December 07

  • రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం
  • మరో పది పన్నెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ: సీఎం
  • కేసీఆర్‌ ఉన్నంత వరకు రైతుబంధు, రైతుబీమా ఆగదు: సీఎం
  • కేసీఆర్‌కు ముందు ఎంతోమంది సీఎంలను ప్రజలు చూశారు: సీఎం
  • బీడీ కార్మికులను పట్టించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందా?: సీఎం
  • బీడీ కార్మికులకు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం
  • దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశాం: సీఎం
  • తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగంలో నంబర్ వన్‌గా ఉన్నాం: సీఎం
  • కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలకు మరో రూ.10 కోట్లు నియోజకవర్గం నిధులు ఇస్తాం

16:19 December 07

కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటిస్తున్నా: సీఎం

  • గోదావరి నది తెలంగాణలోనే మొదట ప్రవేశిస్తుంది: సీఎం
  • సమైక్య ఏపీలో తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిపేవారు కాదు: సీఎం
  • తెలంగాణ సాధించి గోదావరి పుష్కరాలు జరుపుతామని ధర్మపురిలో మొక్కుకున్నాను
  • తెలంగాణ సాధించుకున్నాక గోదావరి పుష్కరాలు ఘనంగా జరుపుకున్నాం
    జగిత్యాల జిల్లాలో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి: సీఎం
  • కొండగట్టు అంజన్న ఆలయానికి 384 ఎకరాలు ఇచ్చాం: సీఎం
  • కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటిస్తున్నా: సీఎం
  • ప్రఖ్యాత స్తపతులను తీసుకువచ్చి కొండగట్టును అభివృద్ధి చేస్తాం: సీఎం

15:31 December 07

తెలివి లేదన్న వాళ్ల నోరు మూయించాం: సీఎం

  • రైతుబంధుకు పరిమితి లేకపోవటాన్ని తప్పుపడుతున్నారు: సీఎం
  • రాష్ట్రంలో 93.5 శాతం మంది రైతులు ఐదెకరాలలోపు భూమి ఉన్నవారే: సీఎం
  • 5 నుంచి 10 ఎకరాలలోపు ఉన్నవారు 5 శాతం మంది ఉన్నారు: సీఎం
  • 10ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఒక శాతం మాత్రమే: సీఎం
  • 20 ఎకరాలు పైగా ఉన్న రైతులు .28 శాతం మంది మాత్రమే: సీఎం
  • పింఛన్ల విషయంలో వృద్ధుల ధీమా చూస్తే సంతోషం కలుగుతోంది: సీఎం
  • తెరాస విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో ధీమా నెలకొంది: సీఎం
  • గ్రామాల్లోనే ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం
  • మిషన్‌ భగీరథ పైపులు 2 లక్షల కి.మీ. మేర ఉన్నాయి: సీఎం
  • రాష్ట్రంలో 40 వేల ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి: సీఎం
  • కరెంట్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా మిషన్‌ భగీరథ జలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి
  • పాలకులు, అధికారుల అంకితభావం వల్లే ఇన్ని విజయాలు సాధించాం: సీఎం
  • జీఎస్‌డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.11.5 లక్షల కోట్లకు పెరిగింది: సీఎం
  • కేంద్రం సహకరించి ఉంటే మరో రూ.3 లక్షల కోట్ల పెరిగి ఉండేది: సీఎం
  • తెలంగాణ ప్రజలకు తెలివి లేదన్న వాళ్ల నోరు మూయించాం: సీఎం
  • అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఆర్కిటెక్చర్‌ తెలంగాణ బిడ్డ కావడం గర్వనీయం: సీఎం

15:01 December 07

తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రమవుతుందని ఆనాడే చెప్పాను: సీఎం

అందరికీ ప్రయోజనాలు అందేలా పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం

రాష్ట్రం ఏర్పడిన నాడు చాలా అనిశ్చిత పరిస్థితి: సీఎం కేసీఆర్‌

క్రమక్రమంగా అన్నీ అర్థం చేసుకుని అంచనాలు వేసుకున్నాం: సీఎం

నేడు ఎన్నో అంశాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాం: సీఎం

ఇవాళ దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం

దేశానికే ఆదర్శంగా నిలిచే ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం

గురుకుల విద్యాలయాల్లో తెలంగాణకు పోటీయే లేదు: సీఎం

కేంద్రం సహకరించకున్నా 33 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం: సీఎం

15:00 December 07

  • 2014కు ముందు 107 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉండేవి: సీఎస్‌
  • ఇవాళ 700కు పైగా చోట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి: సీఎస్‌
  • ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ఎన్నో చేశారు: సీఎస్‌
  • పదోన్నతి కాల పరిమితిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు: సీఎస్‌
  • ఎన్నో ఏళ్లుగా రాని పదోన్నతులు ఇప్పుడు వచ్చాయని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు
  • 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకున్నారు
  • సీఎం ఆశయాలకు తగినట్లుగానే ఉద్యోగులు కృషి చేస్తున్నారు: సీఎస్‌

13:49 December 07

జగిత్యాలలో టీఆర్​ఎస్​ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌

  • జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన
  • జగిత్యాలలో టీఆర్​ఎస్​ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్‌
  • కాసేపట్లో కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • జగిత్యాలలో వైద్య కళాశాలకు భూమిపూజ చేయనున్న సీఎం
  • కార్యక్రమాల అనంతరం బహిరంగసభలో పాల్గొననున్న సీఎం

09:57 December 07

KCR Jagtial Tour Updates : జగిత్యాలలో వైద్య కళాశాలకు భూమిపూజ చేయనున్న సీఎం

  • జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌
  • కలెక్టరేట్‌, తెరాస కార్యాలయం ప్రారంభించనున్న కేసీఆర్‌

Last Updated : Dec 7, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.