ETV Bharat / state

నేటి నుంచే గులాబీ దళపతి​ మలిదశ ప్రచారం - తెరాస బహిరంగ సభ

గులాబీ దళపతి మలిదశ ప్రచారం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు 13 నియోజకవర్గాల్లో 11 బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇవాళ మిర్యాలగూడ, హైదరాబాద్​లో కేసీఆర్ ప్రచారం చేయనున్నారు. ఎండ తీవ్రత కారణంగా రోజూ రెండు సభలు సాయంత్రం వేళల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రచారానికి సర్వం సిద్ధం
author img

By

Published : Mar 29, 2019, 5:19 AM IST

Updated : Mar 29, 2019, 7:25 AM IST

ప్రచారానికి సర్వం సిద్ధం
పదహారు స్థానాల్లో విజయమే లక్ష్యంగా.. కేసీఆర్ నేటి నుంచి రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి బయలు దేరనున్నారు.ఈరోజు నుంచి ఏప్రిల్ 4 వరకు లోక్​సభ నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఐదున్నరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభలో ప్రసంగిస్తారు.

ప్రచారానికి సర్వం సిద్ధం

ఈరోజు మిర్యాలగూడ, హైదరాబాద్​లలో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్​రెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు

Intro:Tg_Mbnr_09_28_Trs_Mp;Abyarthi_Pracharam_AB_C1
Contributor:- J.Venkatesh ( Narayana pet).
Centre:-Mahabubnagar

(. ). నారాయణపేట జిల్లా పరిధిలోని ధన్వాడ మరికల్ మండలాల్లో లో తెరాస ఎంపీ అభ్యర్థి ఇ శ్రీనివాస్ రెడ్డి ఇ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ డ్ రోడ్ షో లో పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఇ తెరాస అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యేలు ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలని అభ్యర్థించారు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ డ్ తెలంగాణలో లో ప్రతి అంశంలో తమ ప్రభుత్వం పక్షాన నిలబడుతుందని అభిప్రాయం వెలిబుచ్చారు ప్రజలకు నిత్యం అవసరమయ్యే నీటి కొరత లేకుండా మిషన్ భగీరథ మరియు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వం నా అభిప్రాయం వెలిబుచ్చారు కావున మొత్తం 17 సీట్లను గెలిపించి దేశంలో కేసీఆర్కు ప్రత్యేకతను చాటిచెప్పాలని మంత్రి ప్రజలను కోరారు


Body:ధన్వాడ అ మరికల్ మండలాల్లో అభిమానులు తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు మంత్రి ఇ శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు


Conclusion:తెరాస ఎంపీ అభ్యర్థి ఇ రోడ్ షో లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ డ్ స్టేజి పై చిన్నపిల్లాడిని పలకరించి తమ స్కూల్ లో లో భోజనం సరిగా పెడుతున్నారా లేదా అని వాకబు చేశారు అలాగే సన్నబియ్యం అన్నం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు
Last Updated : Mar 29, 2019, 7:25 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.