ETV Bharat / state

CM KCR Cabinet Meeting: కరోనా తీవ్రత, నియంత్రణపై.. రేపు కేబినెట్‌ భేటీ - సీఎం కేసీఆర్‌ కేబినెట్ మీటింగ్‌

cabinet meeting
కేబినెట్‌ మీటింగ్‌
author img

By

Published : Jan 16, 2022, 9:45 AM IST

Updated : Jan 16, 2022, 10:33 AM IST

09:41 January 16

రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

CM KCR Cabinet Meeting: రాష్ట్రంలో కరోనా తీవ్రత, నియంత్రణ చర్యలపై రేపు మంత్రి వర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

విద్యార్థులకు నేటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. కాగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. ఈ మేరకు కొవిడ్‌ తీవ్రత, నియంత్రణ, విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతులు, ఇతర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చదవండి: దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్​

Last Updated : Jan 16, 2022, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.