ETV Bharat / state

జలవిహార్​లో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు - జలవిహార్​లో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు

జలవిహార్​లో తెరాస నేతలంతా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మనిషికో మొక్క నాటి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

CM BIRTH DAY CELEBRATIONS
జలవిహార్​లో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
author img

By

Published : Feb 17, 2020, 3:18 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని జలవిహార్​లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెరాస సీనియర్ నాయకుడు కె.కేశవరావు కేక్ కట్​ చేశారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అనంతరం వేడుకలకు హాజరైన పెద్దలంతా మొక్కలు నాటారు. మనిషికో మొక్క నాటుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

జలవిహార్​లో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.