ETV Bharat / state

అరకు బస్సు ప్రమాదంపై ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి - Araku bus accident latest updates

అరకు రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

అరకు బస్సు ప్రమాదంపై ప్రధాని, సీఎం, గవర్నర్ దిగ్భ్రాంతి

author img

By

Published : Feb 12, 2021, 10:55 PM IST

ఏపీ విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగటం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • ఈరోజు అరకు లోయ మార్గం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో తెలంగాణ వాసులు మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది.
    వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.
    గాయపడిన వారు త్వరగా కోలుకొవాలి.
    వారికి మంచి వైద్యం అందాలి.

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బస్సు ప్రమాదానికి సంబంధించి ఏపీ అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... సహాయ చర్యలకు సంబంధించి ఆరా తీసినట్టు ప్రకటించారు. ఘటనపై ట్విట్టర్​లో స్పందించిన మంత్రి కేటీఆర్... బాధితులకు తక్షణ సహాయ చర్యలు అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరినట్టు పేర్కొన్నారు.

  • Shocked & anguished to learn about the tragic bus accident at Araku where several tourists from Hyderabad have lost lives. Have requested AP Govt officials to provide all support

    My deepest condolences to the families of the bereaved 🙏 Prayers for the well-being of the injured

    — KTR (@KTRTRS) February 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బస్సు ప్రమాదానికి గురవ్వడం పట్ల మంత్రి హరీశ్​ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరమని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయకచర్యలు వేగవంతం చెయ్యాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

  • అరకుఘాట్ లో పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురవ్వడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నా. ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతి చెందడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. సహాయకచర్యలు వేగవంతం చెయ్యాలని ఏపి ప్రభుత్వాన్ని కోరుతున్నా.
    గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా

    — Harish Rao Thanneeru (@trsharish) February 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘటనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఘాట్‌రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.