ETV Bharat / state

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా - జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉన్నందున హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Oct 13, 2020, 5:12 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందు వల్ల ఇం‌ఛార్జ్ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఎన్​ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసులు, ఓఎంసీపై సీబీఐ కేసుల విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి: నిజంగా బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయా.. ?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.