ETV Bharat / state

ఐఏఎస్ హోదా​ ఓ కస్టమర్​ సర్వీసులా మారింది: పీవీ రమేశ్​

ఐఏఎస్​ అన్నది కొందరిని సంతృప్తిపరిచే కస్టమర్ సర్వీసులా మారిందంటూ సీనియర్ ఐఏఎస్​ అధికారి, ఏపీ సీఎం జగన్​ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు.

cm-jagan-additional-chief-secretary-pv-ramesh-tweet-on-ias-post
ఐఏఎస్ హోదా​ ఓ కస్టమర్​ సర్వీసులా మారింది: పీవీ రమేశ్​
author img

By

Published : Jul 18, 2020, 12:59 PM IST

ఐఏఎస్ అన్నది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలను సంతృప్తిపరిచే కస్టమర్ సర్వీసులా మారిందంటూ శ్రీ సిద్ధూ అనే ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్ ట్వీట్ చేశారు. 'సర్వీసులో ఉన్న అధికారుల్లో కొందరు ప్రజాప్రయోజనాల కోణంలో నిర్ణయాలు తీసుకోకుండా అధికారంలో ఉన్నవారిని సంతృప్తి పరిచేందుకు వ్యవస్థలను, చట్టాలను నాశనం చేస్తున్నారు.' అంటూ స్టాన్​ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాగ్లీ అంతర్జాతీయ అధ్యయన కేంద్రంలో సీనియర్ పరిశోధకులుగా పని చేస్తున్న పుకుయామా ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలనూ రమేశ్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల సంఘాలను ట్యాగ్ చేశారు.

cm-jagan-additional-chief-secretary-pv-ramesh-tweet-on-ias-post
ఐఏఎస్ హోదా​ ఓ కస్టమర్​ సర్వీసులా మారింది: పీవీ రమేశ్​

ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.