ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తమ శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ నిరంజన్ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి:తెలంగాణకు 29, ఏపీకి 17.5 టీఎంసీలు