ETV Bharat / state

ఓటాన్ ఎందుకు: కాంగ్రెస్

బడ్జెట్ అంశాలతో పాటు ఎర్ర జొన్న, మిర్చి రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయం. సభాపతిని కలిసిన హస్తం నేతలు.

ఓటాన్​పై కాంగ్రెస్
author img

By

Published : Feb 22, 2019, 9:15 PM IST

సాధారణ బడ్జెట్​కు బదులు ఓటాన్ ఆకౌంట్​ను ఎందుకు ప్రవేశ పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్​ను కలిశారు. ఎర్ర జొన్న, మిర్చి రైతుల సమస్యలను సభలో చర్చించాలని సభాపతిని కోరినట్లు మాజీమంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఓటాన్​పై కాంగ్రెస్

ఇదీ చదవండిహామీల అమలు బడ్జెట్

సాధారణ బడ్జెట్​కు బదులు ఓటాన్ ఆకౌంట్​ను ఎందుకు ప్రవేశ పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్​ను కలిశారు. ఎర్ర జొన్న, మిర్చి రైతుల సమస్యలను సభలో చర్చించాలని సభాపతిని కోరినట్లు మాజీమంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

ఓటాన్​పై కాంగ్రెస్

ఇదీ చదవండిహామీల అమలు బడ్జెట్

Intro:FILENAME:TG_KRN_22_31_EALLAMPALLI_PROJECT_ADHTA_TDP_NDHOLANA_AVB_C7, A.KRISHNA, GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191
యాంకర్ కరీంనగర్ జిల్లాలో సాగు భూములకు నీరందక పంటలు ఎండుతున్నాయి అని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని సరఫరా చేసి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అంబటి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కరీంనగర్ జిల్లా తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ గంగాధర కొత్తపల్లి ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బృందంగా రెండు బస్సులు ప్రత్యేకంగా కరీంనగర్ నుంచి అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయం వరకు శుక్రవారం బస్సు యాత్ర చేపట్టారు ఎల్లంపల్లి నీటిని వెంటనే చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల నీకి సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడాలని ప్రాజెక్టు ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా జలాశయంలో నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు జిల్లా అధ్యక్షుడు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సిద్ధమని రైతాంగానికి ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వైపు కరీంనగర్ జిల్లాలో ఉన్న పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు కరీంనగర్ హైదరాబాద్ లోని నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులు కలిసి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్న నీరు సరఫరా చేసే పంటలు ఎండిపోకుండా చూడడం లేదని అన్నారు నీటిపారుదల గా పేరొందిన గోదావరి నదిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ ప్రాంత రైతులు తమ భూములను సాగు నీటి కేటాయింపు విషయంలో చేస్తున్నారని ఆరోపించారు అధికార ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నీటిని మళ్లించడం టూ కరీంనగర్ జిల్లా రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని అన్నారు ఎల్లంపల్లి జలాశయంలో 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని డెడ్ స్టోరేజి నెల మూడు టీఎంసీలు ఎన్టిపిసి పరిశ్రమకు హైదరాబాదుకు తాగడానికి 5 టిఎంసిల నీరు సరఫరా చేయగా జలాశయంలో ఇంకా 6.5 టిఎంసిల నీరు నిల్వ ఉందని తెలిపారు ఈ నీటిని కరీంనగర్ జిల్లాలోని సాగు భూములకు సరఫరా చేస్తే 35 వేల ఎకరాల పంటలు ఎండిపోకుండా కాపాడి రైతులను ఆదుకున్న వారు అవుతారని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన వరకు పంటలకు నీరు సరఫరా చేసి అనంతరం సరఫరాను నిలిపివేశారు దీని వల్ల రైతులు పంటలు ఎండి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు వెంటనే జిల్లాలోని చర్యలతోపాటు ప్రధానంగా గంగాధర మండలం లోని నారాయణపూర్ జరుగును ఎల్లంపల్లి నీటిలో నింపాలని డిమాండ్ చేశారు అంటే తెలుగుదేశం పక్షాన ఉద్యమం చేపట్టి ఆందోళన చేస్తామని తెలిపారు
బైట్.1). జోజి రెడ్డి రెడ్డి .జిల్లా అధ్యక్షులు కరీంనగర్ తెలుగుదేశం పార్టీ


Body:.డడడఠ


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.