ETV Bharat / state

కరోనా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: భట్టి - budget 2020

కరోనా, సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​సీఆర్​లతోపాటు బడ్జెట్​ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎల్పీలో సుదీర్ఘంగా చర్చిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించిందన్నారు.

bhatti vikramarka
కరోనా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: భట్టి
author img

By

Published : Mar 5, 2020, 5:15 PM IST

రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. వైద్యారోగ్య అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రాధాన్య రంగాల ఆధారంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు అధికంగా ఉండాలన్నారు. బడ్జెట్ కేటాయింపులతో పాటు వాటిని మంజూరు చేసి ఖర్చు చేసినప్పుడే ఆశించిన ఫలితం వస్తుందని పేర్కొంది.

సీఏఏ, ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీలపై సుదీర్ఘంగా చర్చిస్తామని భట్టి అన్నారు. ఎన్​పీఆర్ కోసం రూపొందించిన సర్వే ఫారంలో పొందుపరిచిన వివాదాస్పద అంశాలను తొలగిస్తూ ప్రత్యేకంగా జీవో ఇవ్వాలంటున్న సీఏల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి...

ఇవీచూడండి: ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.