ETV Bharat / state

సమాధానం ఇవ్వమంటే ఉపన్యాసం ఇచ్చారు: భట్టి

కారణాలు ఏవైనా... అనుకున్న దానికంటే ముందే బడ్జెట్​ సమావేశాలు ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందన్నారు.​

Clp leader bhatti on state budget
రాష్ట్ర బడ్జెట్​పై భట్టి స్పందన
author img

By

Published : Mar 16, 2020, 8:12 PM IST

అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపన్యాసాలు ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అనుకున్న దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలు ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. బడ్జెట్​లో అంకెలను పెంచి చూపారని విమర్శించారు. ఈ టర్మ్ అయిపోయే లోపు.. రాష్ట్ర అప్పులు రూ. 5 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్​పై భట్టి స్పందన

ఇదీ చూడండి: దేశాన్ని సాకే రాష్ట్రల్లో తెలంగాణ ముందుంటుంది: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.