హైదరాబాద్ నగరంలో.... క్షేత్ర స్థాయిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు జరగలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నాంపల్లి నియోజకవర్గం మల్లేపల్లిలోని మాంగర్ బస్తీలో పర్యటించిన ఆయన.... 1,824 ఇళ్ల నిర్మాణం జరిగినట్లు లెక్కల్లో చూపారని... వాస్తవంగా ఒక్క ఇల్లు నిర్మాణం జరగలేదన్నారు.
పక్కా ఇళ్లు నిర్మించే వరకు పోరాటం చేస్తామంటున్న భట్టి విక్రమర్కతో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: మేం కట్టింది ఒక దగ్గర.. మీరు చూసింది మరో దగ్గర: తలసాని