ETV Bharat / state

విధులు బహిష్కరించిన సిటీ సివిల్ కోర్టు లాయర్లు - City Civil Court Lawyers protest updates

వామన్‌రావు దంపతుల హత్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. దారుణంగా హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ర్యాలీలు నిర్వహించారు.

విధులు బహిష్కరించిన సిటీ సివిల్ కోర్టు లాయర్లు
విధులు బహిష్కరించిన సిటీ సివిల్ కోర్టు లాయర్లు
author img

By

Published : Feb 18, 2021, 2:27 PM IST

పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై న్యాయవాదుల దారుణ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు భగ్గుమన్నారు. న్యాయవాదులు వామన్​రావు, నాగమణి హత్యకు నిరసనగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు వద్ద లాయర్లు విధులు బహిష్కరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.