ETV Bharat / state

ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్

author img

By

Published : May 25, 2020, 6:29 PM IST

Updated : May 25, 2020, 8:33 PM IST

తితిదే ఆస్తులపై తాజాగా సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. తితిదే ఆస్తులను అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా అని ప్రశ్నించారు.

cinema-actor-manchi-manoj-on-sale-of-ttd-assets
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?: మంచు మనోజ్

తితిదే ఆస్తుల విక్రయ నిర్ణయంపై జోరుగా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై సినీ నటుడు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా తితిదే పాలకమండలి అని పేర్కొన్నారు.

"మోసం జరగట్లేదు అని తెలుసు.. ఎందుకంటే ఇన్​సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా.. వేలం వేసి అందరి ముందూ అమ్మకం జరుపుతారని.. కానీ ఎందుకు అమ్ముతున్నారు"అని మనోజ్ ట్వీట్ చేశారు.

cinema-actor-manchi-manoj-on-sale-of-ttd-assets
ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా?:

ఇదీ చదవండి: తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

Last Updated : May 25, 2020, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.