ETV Bharat / state

పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్న సీఐ

నీలి నీలి అంబర్ పర్ చాంద్ జబ్ అయే.. ప్యార్ పర్ బర్సాయే హంకో తరసాయే.. అనే హిందీ పాటను పెరడీగా మార్చిన నెరేడిమేట్ సీఐ నరసింహస్వామి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పుడు విధుల్లో బిజిగా ఉండే అతను పాటతో సూచనలు చేస్తున్నారు.

ci narasimhaswamy sing a song  on corona in hyderabad
పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్న సీఐ
author img

By

Published : Apr 18, 2020, 1:03 PM IST

విధి నిర్వహణలో బిజిగా ఉండే ఓ పోలీసు కరోనాపై అవగాహన కల్పించడానికి గాయకుడిగా మారారు. హిందీ పాటను పెరడీగా మార్చిన నెరేడిమేట్ సీఐ నరసింహస్వామి వైరస్​ వ్యాపించకుండా జాగ్రత్తలను పాటు రూపంలో చెప్పారు.

ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్కులు పెట్టుకోవడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం ఇలా పలు జాగ్రత్తలపై సూచనలు చేస్తూ పాట రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ పాటను స్వయంగా పాడిన సీఐ సామాజిక మాద్యమల్లో మీడియాలో పోస్ట్​ చేశారు.

పేరడీ పాటతో కరోనాపై అవగాహన కల్పిస్తున్న సీఐ

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.