సినీనటుడు చిరంజీవికి విద్యాభ్యాసంలో మెలకువలు, పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు కుర్ముమురి మాధవరావు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 39 సంవత్సరాలు పనిచేసిన ఆయన..ప్రస్తుతం హైదరాబాద్లోని చింతల్లో నివాసముంటున్నారు. ఆయన శిష్యరికంలో పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు గొప్ప విద్యావంతులయ్యారని మాధవరావు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
ఇదీ చదవండిః ఆ నాలుగు అంశాలపైనే చర్చించాం : భట్టి విక్రమార్క