- ఉపాధిహామీ పనులపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష
- ఉపాధిహామీతో అనుసంధానించగలిగే పనులపై సీఎస్ చర్చ
- నీటిపారుదల, పంచాయతీరాజ్ పనులను అనుసంధానంపై సమాలోచన
- ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి కూలీలకు పని కల్పించాలని ఆదేశం
- వచ్చే నెలరోజులు కూలీలకు పనులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
- కాలువల నిర్మాణం, ఫీడర్ చానల్ పనులు ఉపాధిహామీ కింద చేపట్టాలి
- నీటిపారుదలకు సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పునరుద్ఘాటన
ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తాం: సీఎస్ సోమేశ్‌కుమార్
ఉపాధిహామీ పనులపై అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులు వేగవంతం చేసి ప్రతిఒక్కరికీ పని కల్పించాలని అధికారులకు సూచించారు.