ETV Bharat / state

కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్​ నివాళి

author img

By

Published : Nov 13, 2020, 4:59 PM IST

జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన కాళోజీ నారాయణరావు ఎప్పటికీ స్మరణీయుడే అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. కాళోజి వర్ధంతిని పురస్కరించుకుని నివాళి అర్పించారు.

కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్​ నివాళి
కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్​ నివాళి

తన మాట ద్వారా, తన సాహిత్యంతో తెలంగాణ సమాజాన్ని నిత్యం చైతన్య పరిచిన వైతాళికుడు కాళోజీ అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళి అర్పించారు.

ఇదీ చూడండి: రాత్రి 8-10 వరకు 'గ్రీన్‌ టపాసులు' కాల్చేందుకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.