కొత్త సాగు చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క కోరారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆ చట్టాలపై మాట్లడే పరిధి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
ఇదీ చూడండి: శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్