ETV Bharat / state

ఫైనల్​ మ్యాచ్​కు మందు... మ్యాచ్ తర్వాత - CRICKET

నేడు హైదరాబాద్​లో జరగబోయే క్రికెట్ మ్యాచ్​లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముంబయి, చెన్నై జట్ల మధ్య నేడు తుది పోరు జరగనుంది.

ఫైనల్​ మ్యాచ్​కు మందు... మ్యాచ్ తర్వాత
author img

By

Published : May 12, 2019, 2:27 PM IST

హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో నేడు ముంబయి, చెన్నై జట్ల మధ్య తుది పోరు జరగనుంది. మ్యాచ్ ప్రశాంతంగా జరిగేలా రాచకొండ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మ్యాచ్​కు ముందు తర్వాత ఆ మార్గంలో భారీ వాహనాలకు అనుమతిని నిరాకరించారు. వరంగల్ జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలను చెంగిచెర్ల చౌరస్తా వద్ద.. ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాటిని నాగోల్ చౌరస్తా వద్ద.. ఈసీఐఎల్ కుషాయిగూడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎన్​ఎఫ్​సీ వంతెన వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ ఉప్పల్ రింగ్​రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఉప్పల్ ఐడిఎలో.. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను ఎన్జీఆర్ఐ గోడ పక్కన, కార్లను జెన్​ప్యాక్ ఏరియాలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్టు ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ తెలిపారు.

ఫైనల్​ మ్యాచ్​కు మందు... మ్యాచ్ తర్వాత

ఇవీ చూడండి: అమ్మ ఒక మజిలీ కాదు... జీవిత ప్రయాణం

Intro:hyd--tg--VKB--24--12--Jinka Mruti--av--C21

యాంకర్ : వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందిది. భారీ వాహనం వేగంగా తగలడంతో జింక అక్కడికక్కడే చనిపోయింది.
1.వాయిస్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని అనంతగిరి అడవిలో గుర్తుతెలియని భారీ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చనిపోయిన జింకను పశువైద్యశాలకు తరలించి పంచనామా , పోస్టమార్టం నిర్వహించారు. అటవీప్రాంతంలో రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో వాహనాలు వేగంగా నడుపుతున్నందున మూగ జీవులు రోడ్డు ప్రమాదం లో చనిపోతున్నాయి. జిల్లా కలెక్టర్ అడవిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిన ఆర్ అండ్ బీ అధికారులు వాటి ని ఏర్పాటు చేయడం లేదు. భారీ వాహనాలను అటవీ ప్రాంతంలో నుండి కాకుండ బైట నుండి నడిపితే ప్రమాదాలు తగ్గుతాయి.

Body:మురళీకృష్ణ

Conclusion:వికారాబాద్ 9985133099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.