ETV Bharat / state

హైదరాబాద్​లో మరోసారి చిరుతపులి కలకలం - cheetah attack in hyderabad news

cheetah attack on ox at rajendranagar in hyderabad
హైదరాబాద్​లో మరోసారి చిరుతపులి కలకలం
author img

By

Published : Aug 26, 2020, 1:42 PM IST

Updated : Aug 26, 2020, 3:17 PM IST

13:41 August 26

చిరుత కలకలం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో చిరుత పులి మరోమారు కలకలం రేపింది. హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ భవనం వద్ద ఆవులపై  దాడి చేసింది. ఓ లేగ దూడను చిరుత కొద్ది దూరం తీసుకెళ్లింది. గమనించిన యజమాని... డప్పు సహాయంతో శబ్దం చేయగా పారిపోయింది.

చిరుత కొద్దిరోజులుగా  అటు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. ఇవాళ్టి ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీలైనంత త్వరగా పట్టుకుంటామని తెలిపారు.

Last Updated : Aug 26, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.