ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో తనిఖీలు.. రూ.లక్షా 67 వేలు వసూలు

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఆకస్మిక టికెట్​ తనిఖీ చేపట్టారు అధికారులు. మొత్తం 21 ఎంఎంటీఎస్​, ఇతర ముఖ్యమైన రైళ్లలో లక్షా 67 వేల అపరాధ రుసమును వసూలు చేశారు.

లక్షా 67 వేలు వసూలు
సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో తనిఖీలు
author img

By

Published : Dec 7, 2019, 8:50 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆకస్మిక టికెట్ తనిఖీ నిర్వహించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లలో తనిఖీలు చేపట్టారు. లక్షా 67 వేల 30 రూపాయల అపరాధ రుసుము వసూలు చేశారు. టికెట్ లేకుండా ప్రయాణించేవారు, బుక్ చేయని సామానులను తరలించే వారికి జరిమానా​ వేశారు. ఈ డ్రైవ్‌లో 21 ఎంఎంటీఎస్, ఇతర ముఖ్యమైన రైళ్లను తనిఖీ చేసి రూ.1.67 లక్షల అపరాధ రుసుము వసూలుతో పాటు.. వారిపై 316 కేసుల నమోదు చేశారు.

ఇవీ చూడండి: క్రికెట్​ అభిమానులకు షాక్​.. మెట్రో కనీస ఛార్జీ రూ.60

Tg_hyd_11_07_railway_ticket_drive_dry_3182388 Reporter : sripathi. Srinivas ( ) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఆకస్మిక టికెట్ తనిఖీ నిర్వహించారు. ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎమ్‌ఎమ్‌టిఎస్ రైళ్లలో ఆకస్మిక టికెట్ తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 1.67 లక్షలు అపరాధ రుసుము వసూలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద టికెట్ తనిఖీల్లో టికెట్ లేని, సక్రమంగా ప్రయాణించని, బుక్ చేయని సామానులను తరలించే వారినుంచి ఈ అపరాధ రుసుము వసూలుచేశారు. ఈ డ్రైవ్‌లో 21 ఎమ్‌ఎమ్‌టిఎస్ రైళ్లు, ఇతర ముఖ్యమైన రైళ్లను తనిఖీ చేసి రూ.1, 67, 030ల రుసుము వసూలుచేయడంతో పాటు .. వారిపై 316 కేసుల నమోదు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.