ETV Bharat / state

ఈ నెల 26న కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్ - telangana varthalu

kcr
ఈ నెల 26న కలెక్టర్లతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్
author img

By

Published : Jun 23, 2021, 2:55 PM IST

Updated : Jun 23, 2021, 3:23 PM IST

14:53 June 23

కలెక్టర్లతో సీఎం సమావేశం తేదీ మార్పు

కలెక్టర్లతో సీఎం సమావేశం తేదీని మార్చారు. ఈ నెల 26న కలెక్టర్లతో ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. జిల్లా పాలనాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో భేటీ కానున్నారు. మొదట ఈ నెల 28న ఉదయం 10గంటలకు సమావేశం నిర్వహించాలని నిర్ణయించగా... దానిని 26వ తేదీకి మార్చారు.  

 ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొననున్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.  

ఇదీ చదవండి: Inter: సెకండియర్ ఫలితాలకు మార్గదర్శకాలివే..

Last Updated : Jun 23, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.