ETV Bharat / state

హైదరాబాద్‌ నుంచి అమరావతికి బయల్దేరిన చంద్రబాబు - chandrababunaidu come to amaravthi

హైదరాబాద్ నుంచి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గం ద్వారా అమరావతికి బయల్దేరారు.

chandrababunaidu-start-from-hyderabad-to-amaravthi-on-the-road-way
హైదరాబాద్‌ నుంచి అమరావతికి బయల్దేరిన చంద్రబాబు
author img

By

Published : May 25, 2020, 10:24 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యారు. విశాఖ పర్యటన వాయిదా పడటం వల్ల చంద్రబాబు హైదరాబాద్​ నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి: కరోనా చికిత్సపై అస్పష్టతకు కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.