ETV Bharat / state

నూతన క్యాలెండర్​ను ఆవిష్కరించిన శాసనమండలి ఛైర్మన్​ - వీరశైవ సేవాసమాజం క్యాలెండర్​ను ఆవిష్కరించిన గుత్తా సుఖేందర్​ రెడ్డి

ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను శాసనమండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోమంత్రి మహమూద్​ అలీ ఆవిష్కరించారు. ఆపద సమయాల్లో వారు చేస్తున్న సేవలను అభినందించారు.

Chairman of the Legislature  council released  the new calendar of Progressive Veerashaiva Seva Samaj in hyderabad
నూతన క్యాలెండర్​ను ఆవిష్కరించిన శాసనమండలి ఛైర్మన్​
author img

By

Published : Dec 28, 2020, 4:37 PM IST

కరోనా లాంటి ఆపద సమయాల్లో వీరశైవ సేవా సమాజం అందించిన సేవలను రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్​లోని ఆల్విన్​ కాలనీ ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్​ను హోమంత్రి మహమూద్​ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు.

తాము నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను నూతన క్యాలెండర్​లో పొందుపరిచినట్లు వీరశైవ సేవా సమాజం గౌరవ అధ్యక్షుడు కల్వ మల్లిఖార్జునప్ప వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సేవా సమాజం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.