ETV Bharat / state

17 కేసుల్లో జైలుకెళ్లొచ్చి.. మళ్లీ దొంగతనం

గతంలో 17 కేసుల్లో జైలుకు వెళ్లాడు. అయినా ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ దొంగతనానికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

17 కేసులలో జైలుకెళ్లొచ్చి.. మళ్లీ దొంగతనం
author img

By

Published : Aug 2, 2019, 7:22 PM IST

వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగని లంగర్​హౌస్ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 14న లంగర్​హౌస్ పోలీస్​స్టేషన్ పరిధిలోని కాకతీయనగర్​లో ద్విచక్ర వాహనం పోయిందనీ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టమాటా పవన్ సింగ్(20) అనే ఓ నిందితుడిని పట్టుకున్నారు. అతనిని విచారించగా గతంలో 17 కేసులలో జైలుకెళ్లి వచ్చాడని తెలుసుకున్నారు. ఇంకా అతనిపై 6 పెండింగ్ కేసులు ఉన్నాయని ఏసీపీ నరసింహారెడ్డి తెలిపారు. నిందితుని వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు తులాల బంగారం, 750 గ్రాముల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

17 కేసులలో జైలుకెళ్లొచ్చి.. మళ్లీ దొంగతనం

ఇదీ చూడండి : 'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.