రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడం కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. పోడు రైతుల విషయంలో సీఎం చేస్తున్న దుర్మార్గాన్ని మానుకోవాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీల విషయంలో సైతం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈనెల 18,19 తేదీల్లో యాదగిరిగుట్టలో సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చాడ తెలిపారు.
సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు: చాడ
ఈనెల 18,19 తేదీల్లో యాదగిరిగుట్టలో సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మంత్రివర్గంలేని పాలన నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కేసీఆర్ మాట తప్పడం మెుదలు పెట్టారని ఆరోపించారు.
ఈనెల 18,19 తేదీల్లో సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడం కేసీఆర్ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. పోడు రైతుల విషయంలో సీఎం చేస్తున్న దుర్మార్గాన్ని మానుకోవాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీల విషయంలో సైతం కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈనెల 18,19 తేదీల్లో యాదగిరిగుట్టలో సర్పంచ్‌లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చాడ తెలిపారు.
Intro:TG_WGL_15_06_MEDIA_REPRESENTATIVE_TOUR_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో మానవ వ్యర్ధాలను శుద్దీకరణ చేసే కేంద్రాన్ని మీడియా ప్రతినిధులు సందర్శించారు ఆస్కీ నేతృత్వంలో ఢిల్లీ హైదరాబాద్ ప్రధాన నగరాలలోని ప్రముఖ మీడియా ప్రతినిధులు ఈ స్టడీ టూర్ లో పాల్గొన్నారు వరంగల్ మహానగరంలో శానిటేషన్ మేనేజ్ మెంట్ తీసుకువచ్చిన మార్పులను వారు నేరుగా చూసి అధ్యయనం చేశారు వారు చూసిన మార్పులను ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతా లోని ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వారు వరంగల్ నగరంలో పర్యటించినట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు వరంగల్ నగరంలో శానిటేషన్ మేనేజ్మెంట్ అద్భుతంగా ఉందని వారు ప్రశంసలు గుప్పించారు
బైట్
శ్రీనివాస aaski మేనేజర్
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు