ETV Bharat / state

'సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే పండుగ... బతుకమ్మ'

హైదరాబాద్​ అంబర్​పేటలో బతుకమ్మ ప్రత్యేకత చాటుతూ నిర్వహించిన మహిళా సదస్సుకు కేంద్ర సహాయ మంత్రి కిషన్​రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

CENTRAL MINISTER KISHANREDDY ATTENDED IN MAHILA SADADSU
author img

By

Published : Sep 29, 2019, 8:17 PM IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బతుకమ్మ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్​ అంబర్​పేటలో నిర్వహించిన మహిళా సదస్సుకు హాజరయ్యారు. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు. మహిళకు ఎలాంటి సందర్భంలోనైనా రక్షణ కల్పించేందుకు దేశమంతటా ఒకే టోల్​ఫ్రీ నంబర్​ తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతితో మమేకమై రంగురంగుల పూలతో జరుపుకునే పండుగ ప్రత్యేకతను వివరించారు.

'సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే పండుగ... బతుకమ్మ'

ఇదీ చూడండి: హుజూర్​నగర్​ ఉపఎన్నికలో 'స్థానిక' నేతల గిరాకీ

Intro:తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి ఆడపడుచుల పండుగ బతుకమ్మ పండుగ... ప్రకృతితో మమేకమై రంగురంగుల పూలతో అందంగా కూర్చి మహిళలు అద్భుతంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ... అలాంటి పండగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరగాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి ఆకాంక్షించారు....అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని మహిళా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు...

అంబర్ పేటలోని మహారాణ ప్రతాప్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని మహిళలు బతుకమ్మ ప్రాముఖ్యత తెలియజేస్తూ మహిళా సదస్సు నిర్వహించగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.... బతుకమ్మ పండుగను ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నాము అనుకోకుండా సమాజానికి చేసే సేవ అనే పదం ద్వారా బతకడమే బతుకమ్మ పండుగ అని పలువురు వక్తలు తెలియజేశారు....
ఈ సందర్భంగా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చాలా చేస్తోందని దానిలో భాగంగా మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని తెలిపారు...
మహిళల కోసం పోలీస్ , రైళ్లలో భద్రత కోసం, అంబులెన్స్ కానీ మరేదైనా సమస్య కోసం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నెంబర్ మనుగడలో ఉంది.. జమ్ము కాశ్మీర్ లో ఒక నెంబర్ ఉత్తర భారతదేశంలో ఒక నెంబరు మరియు దక్షిణ భారతదేశంలో ఒకటో నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి వీటన్నిటినీ ఇంటిగ్రేట్ చేస్తూ దేశం మొత్తం మీద ఓకే నెంబర్ (112) అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తెస్తుందని ఇప్పటికే ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చిందని త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తుందని తెలియజేశారు...
బైట్ : కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

Body:విజేందర్ అంబరుపేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.