ETV Bharat / state

సీఏఏతో ఒక్కరికి నష్టం జరిగినా... ఉపసంహరించుకుంటాం' - అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం

ఆర్థిక నిపుణుడు అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం అనే పుస్తకాన్ని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.

kishan reddy
'ఏ ఒక్కరికి నష్టం కల్గినా చట్టాన్ని మార్చేస్తాం'
author img

By

Published : Jan 27, 2020, 5:00 PM IST

దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో ఏ ఒక్కరికైనా పౌరసత్వ సవరణ బిల్లు వల్ల నష్టం జరిగితే ... బిల్లును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్థిక నిపుణుడు అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫెడరలిజం అనే పుస్తకాన్ని హైదరాబాద్ అబిడ్స్​లోని ఓ హోటల్​లో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. వర్తమాన రాజకీయలు, ఆర్థిక విశ్లేషణలు ఈ పుస్తకంలో రచయిత రాకేష్ రెడ్డి చక్కగా వివరించారని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాజపా నాయకుడు పెద్ది రెడ్డిలు పాల్గొన్నారు.

దేశంలో కుహనా మేధావులు ఎక్కువైపోయారని కిషన్​ రెడ్డి తెలిపారు. సీఏఏ బిల్లుపై అవగాహన లేకుండా మాట్లాడుతూ... ఒక మతానికి, వర్గానికి నష్టం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇస్లామిక్ దేశాలలో ప్రభుత్వం, సమాజం నుంచి ఏ గుర్తింపు లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్న బౌద్ధులు, సిక్కులు, హిందువులు భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. వారిని ఆదుకునేందుకే ఈ బిల్లును తెచ్చినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

'ఏ ఒక్కరికి నష్టం కల్గినా చట్టాన్ని మార్చేస్తాం'

ఇవీ చూడండి: 'సచివాలయ నిర్మాణ, అంచనా వ్యయం వివరాలు ఇవ్వండి'

TG_Hyd_29_27_Kishan Reddy On Book Launch Event_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాలో ఏ ఒక్కరికైనా సిటిజెన్ అమైట్మెంట్ యాక్ట్ వల్ల నష్టం జరిగితే ... బిల్లు ను మార్పు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆర్థిక నిపుణుడు అనుగుల రాకేష్ రెడ్డి రచించిన ఫిస్కల్ ఫేడేరాలిజం అనే పుస్తకాన్ని హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాజపా నాయకుడు పెద్ది రెడ్డి లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. దేశంలో మేధావులతో కుహనా మేధావులు ఎక్కువైపోయారన్నారు. సిఎఎ బిల్లుపై అవగాహన లేకుండా మాట్లాడుతూ ... ఒక మతానికి, వర్గానికి నష్టం అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇస్లామిక్ దేశాలలో ప్రభుత్వం , సమాజం నుండి ఏ గుర్తింపు లేకుండా దుర్భరమైన జీవితం గడుపుతున్న బౌద్ధులు , సిక్కులు , హిందువుల భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు ఈ యాక్ట్ ను తెచ్చినట్లు ఆయన అన్నారు. పాకిస్థాన్ , బంగ్లాదేశ్ దేశాలలో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు , బలవంతపు మత మర్పిడిలు , హత్యలు, వివక్షకు గురైనప్పుడు ఈ కుహనా మేధావులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇస్లామిక్ దేశాలలో మైనార్టీలకు ఎటువంటి హక్కులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విషయంపై అవగాహన లేకుండా... పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్న కుహనా మేధావులు దేశానికి అవసరమా అని ఆయన అన్నారు. అదేవిధంగా అర్థం లేని విశ్లేషణలతో సమాజానికి ఉపయోగపడని చర్చలు మీడియాలో రావడం బాధాకరమని ... నిర్మాణాత్మకమైన చర్చలు , ప్రభుత్వం తప్పు , ఒప్పులను ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియా పై ఉందన్నారు. వర్తమాన రాజకీయలు , ఆర్థిక విశ్లేషణలు ఈ పుస్తకం లో రచయిత రాకేష్ రెడ్డి చక్కగా వివరించారని కిషన్ రెడ్డి కొనియాడారు. బైట్ : కిషన్ రెడ్డి ( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.