'గ్రీన్జోన్లో లాక్డౌన్ నిలిపివేసేందుకు చర్యలు' - central minister kishan reddy interview
కరోనా కేసుల్లేని గ్రీన్‌జోన్లలో ప్రజా జీవితాన్ని సులభతరం చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కుటీర పరిశ్రమలు, నిర్మాణం సహా పలు రంగాలకు వెలుసుబాటు కల్పించినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఉద్యాన రైతుల కోసం దిల్లీ ఆజాద్‌పూర్ మండీ 24గంటలూ తెరిచి ఉంచామని... ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాట్లు చేశామంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో మా ప్రతినిధి అరుణ్ ముఖాముఖి...