ETV Bharat / state

'అన్ని రంగాలకు మేలు చేసే బడ్జెట్​ ఇది'

author img

By

Published : Feb 2, 2020, 11:48 AM IST

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన పద్దు అన్నిరంగాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఎంపీ బండి సంజయ్​ అభిప్రాయపడ్డారు. ఏ రంగాన్నీ విస్మరించకుండా ఆచరణకు సాధ్యమయ్యే హామీలే బడ్జెట్​లో పొందుపరిచారని తెలిపారు.

central minister kishan reddy about union budget 2020
'దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే బడ్జెట్​ ఇది'

పార్లమెంట్​లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్​ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్​ ప్రాధాన్యతను మరింత పెంచడానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, ఎంపీ బండి సంజయ్​ అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పద్దు రూపొందించారని తెలిపారు.

మిషన్​ భగీరథ, కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టులని, కేంద్రం... రాష్ట్రాలకు కేటాయించిన 42 శాతం డెవల్యూషన్​ నిధుల నుంచే ఆ ప్రాజెక్టులకు నిధులు పంపిణీ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.