రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. సీఎస్, అధికారులతో నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం - review meeting on corona virus latest News
![రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8362087-713-8362087-1597041264494.jpg?imwidth=3840)
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం
11:27 August 10
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం
11:27 August 10
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎస్‌తో కేంద్ర బృందం సమావేశం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. సీఎస్, అధికారులతో నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్‌కుమార్ పాల్ కరోనా తీవ్రత ఉన్న జిల్లాల్లోని పరిస్థితులపై చర్చించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
Last Updated : Aug 10, 2020, 12:07 PM IST