ETV Bharat / state

విజయ బ్రాండ్​ లోగోకు కేంద్రం ఆమోదం - Vijaya brand logo central accepted

తెలంగాణ విజయ బ్రాండ్​ లోగోకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఇక నుంచి టీఎడీడీసీఎఫ్ పేరిట పాలు, పాల ఉత్పత్తులు తెలంగాణ బ్రాండ్​తో మార్కెట్​లో విక్రయించునున్నామని ఆ సహకార సంస్థ ఛైర్మన్ పేర్కొన్నారు.

Center nod for Vijaya brand logo in telangana
విజయ బ్రాండ్​ లోగోకు కేంద్రం ఆమోదం
author img

By

Published : Dec 21, 2019, 5:28 AM IST

విజయ తెలంగాణ బ్రాండ్​కు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో ఏపీ లోగోతో విజయ బ్రాండ్ పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్​లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

వీటిని అధిగమించేందుకు తెలంగాణా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ, విజయ తెలంగాణా లోగోతో భారత ప్రభుత్వ సంస్థ ట్రేడ్​మార్క్ అథారిటీని సంప్రదించింది. దీనిని పరిశీలించిన తర్వాత ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్ మార్క్ విజయ తెలంగాణ బ్రాండ్​ను రిజిస్టర్ చేసి ధృవ పత్రం జారీ చేసింది. ఇక నుంచి టీఎడీడీసీఎఫ్ పేరిట పాలు, పాల ఉత్పత్తులు తెలంగాణ బ్రాండ్​తో మార్కెట్​లో విక్రయిస్తామని తెంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్ తెలిపారు.

ఇదీ చూడండి : శిశువు మరణంపై కలెక్టర్​ విచారణ... ఇద్దరు వైద్యుల సస్పెండ్​

TG_HYD_12_21_VIJAYA_MILK_LOGO_AV_TS10008 note:ఫోటో తాజా వాట్సప్ కి పంపాము ( )విజయ తెలంగాణ బ్రాండ్ కు కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లోగోతో విజయ బ్రాండ్ తో పాలు మరియు పాల ఉత్పత్తులు మార్కెట్ లో విక్రయిస్తున్నందున కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు తెలంగాణా పాడి పరిశ్రమాభివృద్ది సంస్థ, విజయ తెలంగాణా లోగోతో భారత ప్రభుత్వ సంస్థ ట్రేడ్ మార్క్ అధారిటీని సంప్రదించింది...దీన్ని పరిశీలించిన తర్వాత ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ప్రకారం రిజిస్ట్రార్ అఫ్ ట్రేడ్ మార్క్ ..విజయ తెలంగాణ బ్రాండ్ ను రిజిస్టర్ చేసి దృవ పత్రం జారీ చేసింది. ఇక నుంచి టిఎడిడిసిఎఫ్ పేరిట పాలు పాల ఉత్పత్తులు తెలంగాణ బ్రాండ్ తో మార్కెట్ లో విక్రయించడం జరుగుతుందని తెంగాణ పాడి పరిశ్రమాభివృద్ది సహకార సంస్థ చైర్మెన్ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.