కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని కేంద్రవైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. 15 రాష్ట్రాలకు బృందాలను పంపనుంది. ఆయా రాష్ట్రాల్లోని 50కి పైగా జిల్లాలు, మున్సిపాలిటీలకు కేంద్ర బృందాలు రానున్నాయి.
తెలంగాణకు 4 బృందాలు పంపుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో ఒక్కో బృందం ఏర్పాటు చేసింది.
మిగతా రాష్ట్రాల వివరాలు ఇలా..
- మహారాష్ట్ర 7
- తమిళనాడు 7
- రాజస్థాన్ 5
- అసోం 6
- హరియాణా 4
- గుజరాత్ 3
- కర్ణాటక 4
- ఉత్తరాఖండ్ 3
- మధ్యప్రదేశ్ 5
- బంగాల్ 3
- దిల్లీ 3
- బిహార్ 4
- ఉత్తరప్రదేశ్ 4
- ఒడిశా 5