ETV Bharat / state

నిఘానేత్రాల నీడలో నగరం భద్రం.. - cp mahesh baghat

సీసీ కెమెరాల నిఘాలో నేరాలు నిక్షిప్తం కావడంవల్ల కేసుల ఛేదన మరింత సులువవుతోందని పోలీసులు తెలిపారు. సరూర్​ నగర్​లోని గవర్నమెంట్​ ప్రెస్​ కాలనీలో రెసిడెన్సియల్​ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో ఏర్పాటు చేసిన  32 సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​, ఎల్బీనగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​ ప్రారంభించారు.

cc-cameras
author img

By

Published : Apr 24, 2019, 8:02 PM IST

నిఘానేత్రంతో నేరగాళ్ల ఆటకట్టించొచ్చని, నేరం జరిగిన వెంటనే నిందితులు పట్టుబడుతున్నారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్​ భగవత్ అన్నారు. సరూర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ ప్రెస్ కాలనీ, రెసిడెన్షియల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీల్లో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య తగ్గిందని, ప్రజల సహకారంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

నిఘానేత్రాల నీడలో నగరం భద్రం..

ఇదీ చదవండి: ఇంటర్​ ఫలితాల వివాదంపై స్పందించిన సీఎం

Intro:tg_srd_21_12_police cc camera_avb_g3
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో సిఐ సైదులు, ఎస్సై వెంకట రాజా గౌడ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రామం అని అన్నారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తులు అందరూ కలసి డబ్బులు సమకూర్చుకోవడం తో ప్రస్తుతం 5 సీసీ కెమెరాలను పెట్టారు. మిగతావి త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు.

Body:body

Conclusion:8008573221
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.