ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై బుధవారం సాయంత్రం కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. వేదాయపాలెంలోని ఆయన ఇంటిలో అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో బ్యాంకు రుణాల ఎగవేత కేసులో వాకాటిపై దాడులు నిర్వహించింది.
ఇదీ చూడండి : ముమ్మారు తలాక్ బిల్లు ఆమోదంపై సంబురాలు