ETV Bharat / state

సుజనాచౌదరి కార్యాలయంలో రెండోరోజు తనిఖీలు - sujana

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాలపై సీబీఐ అధికారుల సోదాలు రెండో రోజు ముగిశాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఇతర పత్రాలు, ల్యాప్​టాప్​లు పరిశీలించి వాటిలోని సమాచారం క్రోడీకరించినట్లు సమాచారం.

సుజనాచౌదరి కార్యాలయంలో రెండోరోజు తనిఖీలు
author img

By

Published : Jun 3, 2019, 11:59 AM IST

సుజనాచౌదరి కార్యాలయంలో రెండోరోజు తనిఖీలు

పంజాగుట్టలోని నాగార్జునహిల్స్‌లో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో సీబీఐ అధికారులు రెండోరోజు సోదాలు నిర్వహించారు. నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తనిఖీలు చేశారు. కంప్యూటర్లు, ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లు పరిశీలించి వాటిలోని సమాచారం సేకరించారు. బెంగుళూరులోని పలు బ్యాంకుల నుంచి రూ.360 కోట్లకు పైగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించనందుకు బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ సంస్థ ఎండీ శ్రీనివాస్‌రావుతో పాటు నలుగురు డైరెక్టర్లపై సీబీఐ అధికారులు 2017లో కేసులు నమోదు చేశారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు సుజనా చౌదరికి చెందిన బినామీ సంస్థలకు మళ్లించినట్టు అధికారులు అభియోగం మోపారు. కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇప్పటికే సుజనా చౌదరికి చెందిన కొన్ని ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.

ఇదీ చదవండి: సుజనా కార్యాలయంలో ముగిసిన సోదాలు

Intro:పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలో మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
హరీష్ రావు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ ఆధ్వర్యంలో యువ కులు అందరూ కలిసి
మంథని ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసి, మంథని సామాజిక ప్రభుత్వ వైద్యశాల లో రోగులకు బాలింతలకు వృద్ధులకు హరీష్ రావు జన్మదిన సందర్భంగా పండ్లు, పాలు, బ్రెడ్ లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్రానికి మకుటమైన మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్నారని , వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని వేడుకలు జరుపుకున్నామని తెలిపారు.
BYTE . హర్షవర్ధన్

Body:యం.శివప్రసాద్, మంధని.

Conclusion:9440728281

For All Latest Updates

TAGGED:

sujana
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.