ETV Bharat / state

ఏపీ ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

caveat-petition-filed-in-supreme-court-over-nimmagadda-case
ఏపీ ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు
author img

By

Published : May 30, 2020, 12:50 PM IST

Updated : May 30, 2020, 1:21 PM IST

12:48 May 30

ఏపీ ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కాంగ్రెస్ నేత మస్తాన్​వలి తరుఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్​రావు పిటిషన్ వేశారు. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన విషయం తెలిసిందే.  

ఇదీచూడండి: 'మోదీ సారథ్యంలో ఉజ్జ్వల భారతం వైపు వడివడిగా..'

Last Updated : May 30, 2020, 1:21 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.