ETV Bharat / state

'సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు' - Hyderabad news

పాలను కల్తీ చేసిన డైరీ ఫామ్​ వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ చేసింది. అయితే ఇది చూసిన పోలీసులు డైరీ ఫామ్​ యాజమానిపై కేసునమోదు చేశారు.

case-registered-on-a-dairy-farm-in-hyderabad
'సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.. పోలీసులు అరెస్ట్ చేశారు'
author img

By

Published : Aug 18, 2020, 9:53 PM IST

హైదరాబాద్​ పాతబస్తీ డబీర్​పురా పోలీస్​స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫామ్​లో గేదె పాలను సిబ్బంది పిండారు. అనంతరం ఎంగిలి చేసి.. పాలలో గేదె తాగే నీళ్లను కలిపారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జహంగీర్​ డైరీ ఫామ్​ యజమానిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పాలను కల్తీ చేసే డైరీ ఫామ్​పై కేసు నమోదు

ఇదీ చదవండి: ఫేస్​బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ, శివసేన గరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.