ETV Bharat / state

సాహో నిర్మాతలపై మాదాపూర్​లో కేసు నమోదు - సాహో చిత్ర నిర్మాతలపై కేసు

సాహో చిత్ర నిర్మాతలపై హైదరాబాద్​ మాదాపూర్​ ఠాణాలో కేసు నమోదైంది. తమ కంపెనీ పేరు సినిమాలో వాడతామని చెప్పి సుమారు కోటిన్నర వరకు మోసం చేశారని యూవీ క్రియేషన్స్​పై ఓ కంపెనీ ఫిర్యాదు చేసింది.

CASE ON SAHOO MOVIE PRODUCERS(UV CREATIONS) IN HYDERABAD
author img

By

Published : Oct 17, 2019, 11:37 PM IST

ప్రభాస్​ హీరోగా నటించిన సాహో చిత్ర నిర్మాతలపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ కంపెనీ పేరును సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని నమ్మించి మోసం చేశారని యూవీ క్రియేషన్స్​ బ్యానర్​పై... ఆర్క్​టిక్​ ఫాక్స్​ బ్యాగ్స్​ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.కోటిన్నర మేర సాహో నిర్మాతలు తమను మోసం చేశారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సాహో నిర్మాతలపై మాదాపూర్​లో కేసు నమోదు

ఇదీ చూడండి: "జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"

Tg_Hyd_62_17_Case_on_Sahoo_Producers_Av_Ts10002 Contribnutor: Shafi Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) సాహో చిత్ర నిర్మాతలపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సాహో చిత్ర నిర్మాతలు తమ సంస్థ పేరును సినిమా సన్నివేశాలలో ప్రదర్శిస్తామని తమను నమ్మించి ఒక కోటి 40లక్షలు రూపాయల వరకు మోసం చేశారంటూ ఆర్క్‌టిక్ ఫాక్స్‌ బ్యాగ్స్‌ తయారీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్‌ రెడ్డి తెలిపారు. Vis
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.