Case against Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత శనివారం ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లిన పవన్ కల్యాణ్.. వాహనం మీద కూర్చుని వెళ్లడంపై కేసు రిజిష్టర్ చేశారు. IPC సెక్షన్ 336, 279తో పాటు మోటారు వాహనాల చట్టం సెక్షన్ 177 కింద కేసు ఫైల్ చేశారు. తెనాలికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పవన్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు - Case against Pawan Kalyan
![జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు Case filed against Pawan Kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16909457-thumbnail-3x2-a.jpg?imwidth=3840)
Case filed against Pawan Kalyan
16:06 November 12
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు