ETV Bharat / state

కరోనా కలకలం: గాంధీ ఆసుపత్రిలో 10 అనుమానిత కేసులు - carona symptomatic cases joined in gandhi hospital

carona symptomatic cases joined in gandhi hospital
కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన కుటుంబం
author img

By

Published : Feb 6, 2020, 10:44 AM IST

Updated : Feb 6, 2020, 3:30 PM IST

10:42 February 06

కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన కుటుంబం

 గాంధీ ఆస్పత్రిలో కరోనా వ్యాధికి సంబంధించి ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి 10 మంది అనుమానిత లక్షణాలతో ఇప్పటికే ఆస్పత్రిలో చేరారు. రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల  గాంధీలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్​ని ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలతో వచ్చే  రోగులను ప్రత్యేక లిఫ్ట్​లో ఐసోలేటెడ్​ వార్డుల్లోకి తీసుకెళ్తున్నారు.  మరోవైపు గాంధీలోనే కరోనా  వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గాంధీలో చేరిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5 గురు వరంగల్​ వాసులు ఉండటం గమనార్హం. ఇందులో ఒకరు చైనా నుంచి వచ్చినట్లు సమాచారం. ఇక ఫీవర్ ఆస్పత్రిలోనూ 5 అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. 

Last Updated : Feb 6, 2020, 3:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.