ETV Bharat / state

లోకో​పైలెట్​ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్​పై చికిత్స - విషమంగా లోక్​పైలెట్​ ఆరోగ్యం

కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన లోకోపైలెట్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేర్​ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

విషమంగా లోక్​పైలెట్​ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స
author img

By

Published : Nov 12, 2019, 2:57 PM IST

Updated : Nov 12, 2019, 3:08 PM IST

విషమంగా లోక్​పైలెట్​ ఆరోగ్యం.. వెంటిలేటర్​పై చికిత్స

హైదరాబాద్​ కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై నాంపల్లి కేర్​ ఆస్పత్రి వర్గాలు హెల్త్​ బులెటెన్​ విడుదల చేశారు. గాయపడిన ప్రయాణికులు సాజిద్​, శేఖర్​, బేలేశ్వరమ్మ, రాజ్​కుమార్​, మహమ్మద్​ ఇబ్రహీంలకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. లోకో పైలెట్​ చంద్రశేఖర్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రిబ్స్​ ప్రాక్చర్స్​, కిడ్నీ సమస్య ఉత్పన్నమైనట్లు వెల్లడించారు. వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రశేఖర్​ ఆరోగ్య స్థితిపై 24 గంటలు గడిచేంతవరకు ఎటువంటి అంచనాకు రాలేమన్నారు.

ఇవీచూడండి: కాచిగూడ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం

Last Updated : Nov 12, 2019, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.