Car Fire at Madhapur: కదులుతున్న కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్ కూడలిలో కలకలం రేపింది. కారు ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించడంతో రోడ్డు పైన ఇతర వాహనదారులు కూడా దూరంగా వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే తేరుకుని మంటలను ఆర్పివేశారు. కారు ముందు భాగం అగ్నికి ఆహుతయింది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: TPCCలో కలకలం.. మాణికం ఠాగూర్ గోవా ఇంఛార్జ్‌గా బదిలీ
దిల్లీ యువతి మృతి కేసులో కీలక మలుపులు.. ప్లాన్డ్ మర్డర్‌గా అనుమానాలు..!