ETV Bharat / state

రేపు మంత్రి మండలి భేటీ... బడ్జెట్​కు ఆమోదం

మంత్రి మండలి సమావేశం ఆదివారం నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​కు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. సోమవారం నుంచి జరిగే శాసన సభ సమావేశాల్లో సీఎం కేసీఆర్​ పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.

author img

By

Published : Sep 7, 2019, 5:51 AM IST

Updated : Sep 7, 2019, 6:30 AM IST

సీఎం కేసీఆర్​

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆదివారం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్​కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 9 నుంచి శాసన సభ బడ్జెట్​ సమావేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్​ పూర్తి స్థాయి బడ్జెట్​ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర బడ్జెట్​కు మంత్రి మండలి ఆమోదం తెలపాలి. దీనికి అనుగుణంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం సమావేశం నిర్వహించాలని ప్రతిపాదన ఉన్నా ఆదివారం జరిపేందుకే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది.

రేపు మంత్రి మండలి భేటీ... బడ్జెట్​కు ఆమోదం

ఇదీ చూడండి : మూడు, నాలుగు రోజుల్లో రైతులందరికీ యూరియా: కేసీఆర్

Intro:from

G.Gangadhar
jagitial
cell. 8008573563
.........
జగిత్యాలలో దీపాల తో వినాయకుడి ఆకారం లో అలంకరణ

యాంకర్
.
జగిత్యాల ఆక్స్ పర్డ్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి లంబోదరుడు ఆకారంలో దీపాలతో అలంకరించారు... ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది... వినాయకుడి రూపంలో లో దీపాలు దర్శనమివ్వడంతో స్థానికులు చూసేందుకు మండపం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు... గంటకుపైగా శ్రమించి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వామి వారి రూపాన్ని రూపొందించారు....

Body:.

Conclusion:.
Last Updated : Sep 7, 2019, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.