హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు - water flow to hussain sagar
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ తన గరిష్ఠ నీటిమట్టాన్ని చేరుకుంది. దీంతో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో నివాసముండే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. సాగర్ పరిసర ప్రాంతవాసులను అప్రమత్తం చేశారు.
హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు
By
Published : Oct 14, 2020, 3:47 PM IST
హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం... భయాందోళనలో ప్రజలు