ETV Bharat / state

బడ్జెట్​ సమావేశాలకు నోటిఫికేషన్​ - cm

బడ్జెట్​ సమావేశాలకు గవర్నర్ నోటిఫికేషన్ ​ జారీ చేశారు. ఈ నెల 22 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.

బడ్జెట్
author img

By

Published : Feb 16, 2019, 6:01 AM IST

బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22 నుంచి సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా శాసనసభ, మండలిని సమావేశపరుస్తు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయసభలు 11.30 నిమిషాలకు సమావేశం అవుతాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్​తోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

బడ్జెట్
undefined

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.